జీర్ణ సమస్యలను తగ్గించడానికి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అల్లంను మీ డైట్ లో చేర్చుకోండి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగిన పసుపు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి జీలకర్ర సహాయపడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ గుణాలు కలిగిన కొత్తిమీర జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పుదీనాలో మెంథాల్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
ప్రోబయోటిక్ గుణాలు కలిగిన మజ్జిగను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
Hair Growth: జుట్టు తెగ రాలిపోతుందా? ఈ టిప్స్ తో చెక్ పెట్టండి!
ఖర్జూరాన్ని పాలతో కలిపి తాగితే లాభాలేన్నో?
White Chia vs Black Chia Seeds: రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివి?
Shoe: సాక్స్ లేకుండా ‘షూ’ వేసుకుంటున్నారా? ఈ సమస్యలు గ్యారెంటీ!