రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తారా? అయితే మీరు పెనుప్రమాదంలో పడినట్టే!
health-life Jun 09 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
రాత్రి భోజనం
రాత్రి భోజనం ఏ సమయంలో తినాలి? సాధారణంగా సాయంత్రం 6:00 నుండి 8:00 గంటల మధ్య రాత్రి భోజనానికి చేయడం ఉత్తమం.
Image credits: Getty
Telugu
మలబద్ధకం
రాత్రివేళ ఆలస్యంగా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందట. ఇది జీర్ణశక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందట.
Image credits: Getty
Telugu
చక్కెర స్థాయి పెరుగుదల
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అంతేకాకుండా బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
తేలికపాటి ఆహారాలు
రాత్రి భోజన సమయంలో చాలా తేలికపాటి ఆహారాలు తీసుకోవాలి. అందువల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి.
Image credits: Getty
Telugu
గుండెపోటు
పడుకునే ముందు కనీసం 3 గంటల ముందు భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనంలో కనుగొన్నారు.