ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 17.06.2025 మంగళవారానికి సంబంధించినవి.
కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి మాత్రం ఎలాంటి కష్టం లేకుండానే.. ఇలాంటి సీన్స్ వారి నిజ జీవితంలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రంలో శని గమనానికి చాలా ప్రాధాన్యం ఉంది. త్వరలో శని వక్ర గమనం ప్రారంభం కానుంది. ఈ ప్రభావంతో దాదాపు 4 నెలలపాటు 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. మరి శని వక్ర గమనం ఏ రాశులవారికి అదృష్టాన్ని తీసుకురానుందో ఓసారి చూసేయండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 21న సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో తేడా ఉండనుంది. దీన్ని ఉత్తరాయణం అంటారు. ఈ రోజున సూర్యోదయం కాస్త ముందుగా.. సూర్యాస్తమయం కాస్త ఆలస్యంగా అవుతుందట. దీనివల్ల 3 రాశులవారికి మేలు జరుగనుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా...
కొంతమంది వ్యక్తులు మాటలకన్నా ముందే చూపులతోనే ఎదుటివారిని ఆకర్షిస్తారు. వారిని చూసినవాళ్లకు తెలియకుండానే వారి పట్ల ఓ ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు సహజంగానే ఇతరుల్ని తమ వైపునకు తిప్పే శక్తిని కలిగి ఉంటారు.
గరు గ్రహం, శని గ్రహం రెండూ కలిసి కేంద్ర దృష్టి యోగం ఏర్పరుస్తున్నాయి. మరి, దీని వల్ల ఏ రాశుల వారికి అదృష్ట యోగం కలగనుందో తెలుసుకుందామా…
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 16.06.2025 సోమవారానికి సంబంధించినవి.
కొన్ని తేదీల్లో జన్మించిన వారు మద్యం అస్సలు ముట్టుకోకూడదట. ఆ అలవాటు అలవరుచుకున్నారా.. వారికి భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Vastu Tips for Money: ప్రతి ఒక్కరూ డబ్బు పొదుపు చేసి, ఆర్థికంగా బాగా సెట్ కావాలని భావిస్తారు. కానీ, ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులతో జేబులు ఖాళీ అవుతుంటాయి. ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిలవడం లేదని బాధపడకుండా.. ఈ వాస్తు నియమాలను పాటించండి.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 15.06.2025 ఆదివారానికి సంబంధించినవి.