Telugu

మీ పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారా ? ఈ సూపర్ ఫుడ్స్ పెట్టండి

Telugu

చిలగడదుంప

చిలగడదుంపలు (Sweet Potatoes)లో  బీటా కెరోటిన్, విటమిన్ A, విటమిన్ C,  ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా కలిగి ఉంటుంది.  విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పాలకూర

పాలకూరలో విటమిన్లు (A, C, K), యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. 

Image credits: Getty
Telugu

పసుపు

పసుపులోని కర్కుమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలోని పలు రకాల కణాల పెరుగుదలకు  సహకరిస్తుంది, 

Image credits: Getty
Telugu

బాదం

విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న బాదం తినడం వల్ల రోగనిరోధక శక్తి  మెరుగుపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ అందిస్తుంది. 

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగులో విటమిన్ సి, బి విటమిన్లు, విటమిన్ డి ఉంటాయి., ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: interest

Tea Bag: వాడేసిన టీ బ్యాగ్స్​ని పడేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు..

కివితో బోలెడన్నీ ప్రయోజనాలు.. రోజూ ఒక్కటి తిన్నా లక్ష లాభాలు !

Health Tips: అసిడిటీతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తారా? అయితే మీరు పెనుప్రమాదంలో పడినట్టే!