Telugu

ChanakyaNiti: ఇలాంటి అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు

Telugu

చాణక్యుడు ఎవరు?

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, రాజకీయవేత్త, తత్వవేత్త. ఆయన రాసిన "చాణక్య నీతి" గ్రంధం జీవితంలోని వివిధ అంశాలపై మార్గదర్శకత్వం చేశారు. వివాహం గురించి కూడా పలు సూచనలు చేశారు. 

Image credits: pinterest
Telugu

అందం శాశ్వతం కాదు..

చాలా మంది మగవారు.. అమ్మాయి అందం ఉంటే చాలు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతారు. అందం శాశ్వతం కాదని, పెళ్లి చేసుకోవాలంటే అందంతో పాటు తెలివి, బుద్ది ముఖ్యమని చాణక్యుడు చెప్పారు. 

Image credits: Getty
Telugu

అలాంటి అమ్మాయితో జాగ్రత్త.

అహంకారంతో తనను తాను గొప్పగా భావిస్తూ.. ఇతరులను అవమానించే అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే.. ప్రేమ, గౌరవం దొరకడం కష్టమే.  

Image credits: Getty
Telugu

అలాంటివారే సరైన భాగస్వాములు

చాణక్యుడు చెప్పినట్లు వివాహం అంటే రెండు మనసు, ఆలోచనలు కలయిక. అందువల్ల, వివాహం చేసుకోవడానికి ముందు మీ జీవిత భాగస్వామి లక్షణాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Image credits: Getty

Chanakya Niti: అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైనదేనా?

పెళ్లికి ముందే మీ భాగస్వామితో.. ఈ విషయాలు తెలుసుకుంటే అంతా హ్యాపీ..

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం మంచిది!

సద్గురు సూచనలు: భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే