ప్రపంచం

ప్రపంచం

Explore the vastness of the World! ప్రపంచంలోని విశేషాలు, సంస్కృతులు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ప్రధాన సంఘటనల గురించి ఇక్కడ తెలుసుకోండి.

  • All
  • 261 NEWS
  • 94 PHOTOS
  • 1 VIDEO
  • 18 WEBSTORIESS
425 Stories
Asianet Image

ఈ ట్రంప్‌ పుణ్యామాని.. భారతీయులు 'నెల తక్కువ వెధవలు' అవుతున్నారు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం కాదేమో.

Jan 25 2025, 04:25 PM IST
'నెల తక్కువ వెధవా' తెలుగులో ఓ తిట్టు ఉంది. అయితేనెలలు నిండక ముందు పిల్లలు భూమిపైకి వస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒకప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో పిల్లలు నెలలు నిండకు ముందు పుడితే ఓ అర్థముంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఇంతలా మారిన ఈ రోజుల్లో, అది కూడా అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో ఈ పరిస్థితి నెలకొనడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. దీనంతటికీ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ కారణం అంటే నమ్ముతారా.? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
Top Stories