Malayalam
English
Kannada
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
ప్రపంచం
ప్రపంచం
Explore the vastness of the World! ప్రపంచంలోని విశేషాలు, సంస్కృతులు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ప్రధాన సంఘటనల గురించి ఇక్కడ తెలుసుకోండి.
All
261 NEWS
94 PHOTOS
1 VIDEO
18 WEBSTORIESS
425 Stories
ఆకలి, పేదరికం,వృద్ధాప్యం... 8 బిలియన్ల ప్రపంచం ముందున్న అనేక సవాళ్లు..
Nov 15 2022, 06:47 PM IST
World Population: ప్రపంచ జనాభాలో చైనా, ఇండియా, పాకిస్తాన్, బ్రెజిల్ వంటి దేశాలు ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. నేడు 8 బిలియన్ల ప్రపంచ జనాభా చేరుకుంది. ఇంత పెద్ద జనాభా ఎలా మెరుగైన జీవితాన్ని పొందుతుందని తాజా ప్రపంచ జనాభా రిపోర్టుల మధ్య అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
వర్జీనియా యూనివర్సిటీలో తుపాకీ మోత.. ముగ్గురు మృతి
Nov 15 2022, 12:59 PM IST
అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ క్యాంపస్లో రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఫుట్బాల్ జట్టులోని ముగ్గురు సభ్యులు మరణించారు. అదే సమయంలో మరో ఇద్దరికి గాయాలైనట్లు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వర్జీనియా విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్ అయిన షార్లెట్స్విల్లే మూసివేయబడింది.
యావత్ ప్రపంచం భారత యువత వైపు చూస్తోంది: ప్రధాని మోడీ
Jul 29 2022, 01:04 PM IST
PM Modi: తమిళనాడు వ్యతిరేకిస్తున్న జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎన్ఈపీ యువతకు అభివృద్ధి చెందుతున్న నిర్ణయాల ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఎక్కువ స్వేచ్ఛను అందిస్తుందని తెలిపారు.
PM Modi: ఎనిమిదేండ్ల పాలనలో భారత్ సత్తాను ప్రపంచానికి చూపాం: ప్రధాని మోడీ
Jun 01 2022, 02:18 PM IST
Prime Minister Narendra Modi : గత పాలన కంటే ఏన్డీయే పాలనలో దేశ సరిహద్దులు మునుపటి కంటే మరింత సురక్షితంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే, ఏనిమిదేండ్ల బీజేపీ పాలనలో మెరుగైన పాలన అందించామని తెలిపారు.
Russia: యుద్ధ ప్రభావం ఉండదు.. భారత్కు ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ ను అందిస్తాం: రష్యా
Mar 03 2022, 12:28 PM IST
Russia: ఉక్రెయిన్ పై రష్యా దాడిని మరింతగా పెంచింది. ఈ క్రమంలో రష్యాపై ప్రపంచంలోని చాలా దేశాలు అంక్షలు మరింతగా పెంచుతున్నాయి. అయితే, పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల వల్ల భారత్కు అందించే ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడదని రష్యా పేర్కొంది.
PM Modi: ప్రపంచానికి మన శక్తిని చాటిచెప్పే 'మేక్ ఇన్ ఇండియా' : ప్రధాని మోడీ
Mar 03 2022, 11:28 AM IST
Prime Minister Narendra Modi: ప్రపంచానికి మన శక్తిని చాటిచెప్పేదే 'మేక్ ఇన్ ఇండియా' అనీ, ఇది ఈ కాలపు డిమాండ్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “మేము 'మేక్ ఇన్ ఇండియా'పై దృష్టి పెట్టాలి, స్థిరమైన-గుణాత్మక ఉత్పత్తులను తయారు చేయాలి” అని 'మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్' వెబ్నార్లో ప్రసంగిస్తూ మోడీ అన్నారు.
WHO: 87,000 టన్నుల PPE కిట్ల వ్యర్థాలు.. వైద్య వ్యర్థాలను నిర్వహణ పెను సవాలు
Feb 01 2022, 04:26 PM IST
WHO: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ద్వారా ఏర్పాడిన వైద్య వ్యర్థాలను సవాలు చేస్తున్నాయనీ, దాదాపు పదివేల టన్నుల వైద్య వ్యర్థాలను ఏర్పడయని WHO ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వ్యర్థాల ద్వారా మానవ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు కలిగిస్తుందని డబ్యూహెచ్ఓ తెలిపింది.
World Census: 9 సెకన్లకు ఒకరి జననం.. ప్రపంచ జనాభా ఎంతకు పెరిగిందో తెలుసా?
Jan 01 2022, 01:35 PM IST
World Census: ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నదని అమెరికా సెన్సస్ బ్యూరో వరల్డ్ సెన్సస్ నివేదికలో వెల్లడించింది. కరోనా వైరస్ కొనసాగిన గతేడాది కూడా జనాభా పెరిగిందని పేర్కొంది.
అంతరిక్షంలో పుట్టగొడుగులు పెంచితే ఎలా ఉంటుంది? ఎలాన్ మస్క్ కొత్త ప్రయోగం
ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ఆలోచనలు అంతరిక్షం చుట్టూ తిరుగుతున్నాయి.స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్షంలోకి ప్రైవేటు వ్యోమగాములను పంపే మస్క్ ఇప్పుడు కొత్త ప్రయోగాన్ని ప్రారంభించారు. ఆ ప్రయోగం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కీరన్ పొలార్డ్ కి ఏమైంది....?
లూయిస్ రికార్డు సెంచరీని అడ్డుకున్న కీరన్ పోలార్డ్. నో బాల్ వేసిసెంచరీని అడ్డుకున్నాడు. పొలార్డ్ పైనెటిజన్లఆగ్రహాం.
< previous
1
2
3
...
34
35
36
37
38
39
40
41
42
next >
Top Stories