Telugu news live updates: Jobs - నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ డీట్ ద్వారా 10,080 ఉద్యోగాలు
Jun 15 2025, 07:05 AM ISTఎయిర్ ఇండియా ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. ఇక ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి గోయల్ తో సమావేశం కానున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..