హెయిర్ కేర్ లో భాగంగా రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తే సరిపోదు. దానికి పోషణ అవసరం. ఆ పోషణ నూనె నుంచి లభిస్తుంది.
ప్రతిరోజూ ఒకే ఒక్క డ్రింక్ రోజూ తాగడం వల్ల మీ అందం పెరగడమే కాదు, జుట్టు సమస్యలకు కూడా తగ్గించుకోవచ్చు.
గోళ్లు అందంగా కనిపించాలని చాలా మంది మేనిక్యూర్, పెడిక్యూర్ చేయిస్తూ ఉంటారు. వాటి అవసరం లేకపోయినా.. గోళ్లను ఆరోగ్యం ఉంచుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా…
వేపాకులు వాడటం వల్ల ముఖం మచ్చలు లేకుండా, అందంగా కూడా మారుతుంది. అయితే అచ్చంగా వేపాకులు కాకుండా దాంట్లో ఇంకా కొన్ని మిక్స్ చేస్తే చాలు.
Skin Care: వయసు పెరిగేకొద్దీ యవ్వనంగానే కనిపించాలని చాలా మందికి ఉంటుంది. ముఖంపై ముడతలు, మచ్చలు లేకుండా అందంగా కనిపించడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖంపై ముడతలు, మచ్చలు పోవాలంటే.. ఈ ఆయిల్స్ తో మసాజ్ చేస్తే సరిపోతుందట.
పెళ్లైన మహిళల మనసుదోచే మంగళ సూత్రాల డిజైన్లు బంగారంలోనే కాదు, ఫ్యాన్సీ మోడల్స్ లోనూ ఉన్నాయి.
మీ చిన్నారికి అందమైన, తేలికైన బంగారు చెవిపోగుల కోసం వెతుకుతున్నారా? అయితే ఇవి మీకోసమే. ఓసారి చూసేయండి.
తెల్ల జుట్టును కవర్ చేయడానికి కొందరు హెన్నా వాడుతూ ఉంటారు. కేవలం హెన్నా వాడితే అది జుట్టును నల్లగా మార్చదు.
ముఖంపై ఉండే ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా, మృదువుగా ఉంచడానికి సహాయపడే కొన్ని నూనెల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బియ్యం నీటిని ఈ మధ్యకాలంలో చాలా మంది అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇదే బియ్యం నీరు.. ముఖం మీద బ్లాక్ హెడ్స్ తొలగించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి.