ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి చాలా విషయాలు బోధించాడు. చాణక్య నీతి ప్రకారం ఎలాంటి స్నేహితులకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లి చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చవుతుందని తెలిసిందే. అయితే ఒక దేశంలో మాత్రం పెళ్లి చేసుకుంటే రిటర్న్ గా డబ్బులు ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా దేశం.? ఎందుకు డబ్బులు ఇస్తున్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్ లైన్ డేటింగ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కొత్త కల్చర్ ఇది. ఈ ఆన్ లైన్ డేటింగ్ మనుషుల మధ్య బంధాలను ఆర్టిఫీషియల్ గా మార్చేసింది. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా బంధాలను బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలన్నా, భార్యభర్తల మధ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా సద్గురు చెప్పిన కొన్ని విషయాలను కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మరి, అవేంటో చూద్దామా…
ఒక్కసారి ప్రేమలో విఫలం అయితే చాలా మంది జీవితమే కోల్పోయినట్లు ఫీలౌతూ ఉంటారు. కానీ, బ్రేకప్ వల్ల కూడా కొన్ని లాభాలున్నాయి అని మీకు తెలుసా?
ఆచార్య చాణక్యుడు భార్యా భర్తల బంధం గురించి ఎన్నో విషయాలు బోధించాడు. చాణక్య నీతి ప్రకారం భర్తలో ఉండాల్సిన 7 లక్షణాల గురించి ఇక్కడ గురించి తెలుసుకుందాం.
ఆచార్య చాణక్య తన నీతుల్లో భార్యభర్తల సంబంధాల గురించి కూడా చాలా బాగా రాశారు. ముఖ్యంగా భార్యకు ఎలాంటి అలవాట్లు ఉంటాయో, భర్త జీవితం నరకప్రాయం అవుతుందో కూడా వివరించారు. మరి, అవేంటో చూద్దామా..
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆఫీస్‌లో బాస్‌ని, సహోద్యోగులను ఇంప్రెస్ చేయడానికి లేదా అబ్బాయిని, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తెగ ప్రయత్నిస్తుంటాం. అలాగే.. అమ్మాయిల్ని మొదటి సారి కలిసినప్పుడు అబ్బాయిలు ఏం చూస్తారంటే ?
పెళ్లయిన తర్వాత చాలా మంది ఆడవాళ్లు బరువు పెరుగుతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫుడ్. ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆచార్య చాణక్యుడు మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను బోధించాడు. ఆయన నీతి సూత్రాలు ఇప్పటికీ ఆచరించదగినవే. ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు అస్సలు దాచకూడదట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.