అందరూ ప్రేమిస్తారు. కానీ వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తే.. వాళ్ల కోసం ఏమేమి పనులు చేస్తారో ఓసారి చూద్దాం..
పెళ్లికి ముందే ఒక జంట కలిసి జీవనం సాగించడాన్ని లివింగ్ టు గెదర్ (సహజీవనం) అంటారు. ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలో కూడా పెరుగుతోంది. అయితే సహజీవనం చేసే వారు కచ్చితంగా మూడు చట్టాల గురించి తెలుసుకోవాలని రిలేషన్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భార్యభర్తల బంధంలో సమస్యలు రావడం సహజం. కొన్ని సమస్యలు భార్యల ప్రవర్తన కారణంగానే వస్తాయట. మరి.. సమస్యలు రాకుండా భర్తను సంతోషంగా ఉంచాలంటే భార్యలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
పెళ్లికి సరైన వయసు గురించి చాలా చర్చలు జరుగుతాయి. కానీ పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం గురించి ఆలోచించారా? చాలా మంది జంటలు తప్పు సమయంలో పెళ్లి చేసుకుని, తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని బాధపడుతుంటాయి.
శృంగారం కేవలం సృష్టికార్యమే కాకుండా ఆలుమగల మధ్య దాంపత్యానికి చిహ్నంగా చెబుతుంటారు. ఆనందం, ఆరోగ్యం, అనుబంధానికి కీలకమైన శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
పెళ్లికి ముందు ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వారు కూడా పెళ్లి తర్వాత గొడవలు పడుతంటారు. 'నువ్వు మారిపోయావ్.. పెళ్లికి ముందు ఎలా ఉండే వాడివి కాదు' అనే మాటలు సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. అయితే పెళ్లి తర్వాత ప్రేమ ఎందుకు మారుతుంతో ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి 4 కారణాలు చెబుతున్నారు. రిలేషన్ నిపుణులు అవేంటంటే..
హిందూ శాస్త్రంలో ప్రతీ విషయం గురించి ప్రస్తావించినట్లే భార్యభర్తల శారీరక బంధం గురించి కూడా కొన్ని విషయాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం ఆలుమగలు కొన్ని రోజుల్లో శారీరకంగా అస్సలు కలవకూడదని చెబుతుంటారు. దీనివల్ల పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తుంటారు. ఇంతకీ ఆ రోజులు ఏంటంటే..
హిందూ ధర్మం ప్రకారం.. భర్తలు తమ భార్యలు లేకుండా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ చేసినా ఫలితం ఉండదు. అసలు భార్యలు లేకుండా భర్తలు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది భార్యలు తమ భర్తలకు తెలియకుండా కొన్ని విషయాలను దాస్తారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? ఏ విషయాలను దాస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది ఇంట్లో గొడవలతో అలసిపోతూ ఉంటారు. ముఖ్యంగా భార్యకు, తమ పేరెంట్స్ కీ మధ్య గొడవలతో ఇంట్లో శాంతిని ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమౌతూ ఉంటారు. అలాంటి సమస్య నుంచి ఎలా బయటపడాలో చూద్దాం...