Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship

రిలేషన్ షిప్స్

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

పెండ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా
పెండ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా

ఈ మధ్యకాలంలో లివ్  ఇన్ రిలేషన్ షిప్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కానీ ఈ లివ్-ఇన్ రిలేషన్షిప్ వల్ల ఈ సమాజానికి ఎంతో హాని కలుగుతుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 

మీ భర్త ఈ తప్పులు చేస్తున్నాడా? అస్సలు సర్దుకు పోకండి..
మీ భర్త ఈ తప్పులు చేస్తున్నాడా? అస్సలు సర్దుకు పోకండి..

కుటుంబం బాగుపడాలంటే భార్యాభర్తలిద్దరి మధ్య సంబంధం మెరుగ్గా ఉండాలి. దంపతలు మధ్య ఉండాల్సిన బంధం గురించి చాణ్య నీతిలో ప్రస్తావించారు. అందులో ఒక విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఇలాంటి మహిళను వివాహం చేసుకుంటే.. లైఫ్‌ బిందాస్‌, అలాంటి వారితో మాత్రం చాలా కష్టం
ఇలాంటి మహిళను వివాహం చేసుకుంటే.. లైఫ్‌ బిందాస్‌, అలాంటి వారితో మాత్రం చాలా కష్టం

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి ఎంతో కీలకమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టుక, చావు రెండు మన చేతుల్లో ఉండవు.. కాస్తో కూస్తే మన చేతిలో ఉండేది మన పెళ్లి మాత్రమే. అందుకే నచ్చిన వారిని వివాహం చేసుకోవాలని భావిస్తుంటారు. తమకు కాబోయే వారి కోసం ఎన్నో కలలు అంటారు. ముఖ్యంగా పురుషులు తమకు కాబోయే భార్యలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు.. 
 

అబ్బాయిలు కామన్ గా చెప్పే అబద్దాలు ఇవే
అబ్బాయిలు కామన్ గా చెప్పే అబద్దాలు ఇవే

అబద్దాలు చెప్పేవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. మరి, కామన్ గా అమ్మాయిలకు అబ్బాయిలు చెప్పే అబద్దాలు ఏంటో ఓసారి చూద్దాం...

 

 

ప్రతి భర్త తన భార్యను ఇలా మాత్రం చూడాలనుకోడు
ప్రతి భర్త తన భార్యను ఇలా మాత్రం చూడాలనుకోడు

వైవాహిక బంధం ఎంతో పవిత్రమైనది. ఏ భర్త అయినా సరే తన భార్యను ఎంతో ప్రేమగా, అపురూపంగా చూసుకుంటాడు. కష్టాల్లో తోడుంటాడు. అయితే ప్రతి భర్తకు భార్య కొన్ని విధాలుగా ఉండటం నచ్చదు. 

 

భార్యతో గొడవలకు ఈ మాటలే కారణం.. మాట్లాడే ముందు జాగ్రత్త
భార్యతో గొడవలకు ఈ మాటలే కారణం.. మాట్లాడే ముందు జాగ్రత్త

భార్య, భర్తల మధ్య గొడవలు అనేవి సర్వ సాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి బంధాన్నే ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. ముఖ్యంగా భార్యతో మాట్లాడే సమయంలో కొన్ని మాటలు అస్సలు ఉపయోగించకూడదని రిలేషన్‌ నిపుణులు చెబుతున్నారు.. 
 

కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?

ప్రస్తుతం ఏ చిన్న సమాధానం కావాలన్నా గూగుల్‌లో వెతికే రోజులు వచ్చేశాయ్‌. ఈ క్రమంలోనే కొత్తగా వివాహమైన మహిళలు గూగుల్‌లో ఏం సెర్చ్‌ చేస్తున్నారన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.. 
 

చాణక్య నీతి ప్రకారం.. భర్తలకు భార్యలు ఈ విషయాలను మాత్రం చెప్పరు
చాణక్య నీతి ప్రకారం.. భర్తలకు భార్యలు ఈ విషయాలను మాత్రం చెప్పరు

చాణక్య నీతి ప్రకారం.. భార్యలు తమ భర్తలకు కూడా కొన్ని విషయాలను చెప్పుకోకుండా దాచి పెడతారు. ఒకవేళ వీటిని చెబితే దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయని భయపడతారు. 

కోడలు తన మామగారిని ఇలా అస్సలు అనకూడదు
కోడలు తన మామగారిని ఇలా అస్సలు అనకూడదు

మామ, కోడళ్ల బంధం గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు భర్తమీద కోపంతో మామను అనరాని మాటలు అంటుంటారు. అసలు కోడలు తన మామని అనకూడని మాటలేంటో తెలుసా? 

 భార్య మనసు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా?
భార్య మనసు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా?

 

మహిళల మనసు అర్థం చేసుకోవడానికి మరో మహిళ అవ్వాల్సిన అవసరం లేదు.  వారు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే చాలాట.

 

  • < previous
  • 1
  • 2
  • 3
  • ...
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • ...
  • 333
  • 334
  • 335
  • next >
Top Stories