Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship

రిలేషన్ షిప్స్

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

Relationship: లైఫ్ పాట్నర్ సంతోషం కోసం ఈ 5 అబద్ధాలు చెప్పొచ్చట..!
Relationship: లైఫ్ పాట్నర్ సంతోషం కోసం ఈ 5 అబద్ధాలు చెప్పొచ్చట..!

భార్య భర్తల బంధం మరింత బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం మంచిదే! అవెంటో చూడండి.

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం గౌరవం తగ్గకుండా ఎలా క్షమాపణ చెప్పాలో తెలుసా?
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం గౌరవం తగ్గకుండా ఎలా క్షమాపణ చెప్పాలో తెలుసా?

తప్పులు అందరూ చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తుంటారు. క్షమాపణ చెప్పడం అవమానం కాదు. తప్పు చేస్తే క్షమాపణ కోరడం వ్యక్తుల మెచ్యూరిటీని తెలియచేస్తుంది. చాణక్య నీతిప్రకారం ఎలాంటి సందర్భాల్లో క్షమాపణ చెప్తే.. గౌరవం తగ్గకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్య గురించి భర్త ఎవరికి చెప్పకూడని 4 విషయాలెంటో తెలుసా?
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్య గురించి భర్త ఎవరికి చెప్పకూడని 4 విషయాలెంటో తెలుసా?

చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. మరీ ముఖ్యంగా భార్య గురించి కొన్ని విషయాలు భర్త ఎవరికీ చెప్పకూడదట. అవెంటో ఇక్కడ చూద్దాం.

 

Relationship: బెస్ట్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Relationship: బెస్ట్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

ప్రేమ, పెళ్లి చాలా ప్రత్యేకమైనవి. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలంటే.. వారి మససులు, ఇష్టాలు, అభిప్రాయాలు కలవాలి. ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఏదైనా సరే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా కలిసుండటం కష్టం. అలాంటప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం.

మీకు పెళ్లయినా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదా? దీనివల్ల లాభాలేంటో తెలిస్తే వెంటనే కావాలంటారు
మీకు పెళ్లయినా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదా? దీనివల్ల లాభాలేంటో తెలిస్తే వెంటనే కావాలంటారు

మీకు పెళ్లయి చాలాకాలం అవుతున్నా ఇప్పటివరకు వివాహ ధృవీకరణ పత్రం తీసుకోలేదా? అది ఎంతలా ఉపయోగపడుతుందో తెలిస్తే వెంటనే కావాలంటారు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం. 

పెళ్లయ్యాక ఎఫైర్స్‌.. ఈ దేశాల్లోనే అధికం. టాప్‌ 10 కంట్రీస్‌
పెళ్లయ్యాక ఎఫైర్స్‌.. ఈ దేశాల్లోనే అధికం. టాప్‌ 10 కంట్రీస్‌

వివాహం అయిన తర్వాత వేరే వారితో సంబంధాలు పెట్టుకోవడం తప్పని తెలిసిందే. అయినా కొందరు మాత్రం వీటిని కొనసాగిస్తుంటారు. డ్యూరెక్స్ తో పాటు కొన్ని డేటింగ్ సైట్స్ సమాచారం ఆధారంగా ప్రపంచంలో ఏ దేశాల్లో ప్రజలు ఎక్కువగా ఇలాంటి బంధాలను కొనసాగిస్తున్నారన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఇలాంటి అత్తగారు ఉంటే కోడళ్లకు నరకమే
ఇలాంటి అత్తగారు ఉంటే కోడళ్లకు నరకమే

అత్తగారు మంచివారు అయితే కోడళ్లకు ఇబ్బంది ఉండదు. కానీ.. ఈ కింది లక్షణాలు ఉన్న అత్తగార్లు ఇంట్లో ఉంటే.. ఆ ఇంటి కోడలికి నరకం కనపడటం పక్కా. ముఖ్యంగా డబ్బు ఆశ ఉన్న అత్తలో కనిపించే లక్షణాలేంటో చూద్దాం...

 

 

 

Relationship: కూతురికి నాన్నే సూపర్ హీరో.. ఎందుకో తెలుసా?
Relationship: కూతురికి నాన్నే సూపర్ హీరో.. ఎందుకో తెలుసా?

సాధారణంగా తల్లిదండ్రుల ప్రేమ పిల్లలపై ఒకే రకంగా ఉంటుంది. కానీ తండ్రి ప్రేమ ఆడపిల్లలపై కాస్త ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది వారి బంధం చూస్తే. నిజమే తండ్రి- కూతురు, తల్లి- కొడుకు మంచి బాండింగ్ తో ఉంటారు. మరి ఈ బంధం వెనకు కారణం ఏంటో మీకు తెలుసా? అయితే చూసేయండి మరీ.

పెళ్లి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!
పెళ్లి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

పెళ్లి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు మీకోసం. చూసేయండి.

Chanakya Niti: భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!
Chanakya Niti: భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!

చాణక్య నీతి ప్రకారం 4 సందర్భాల్లో భర్త, భార్యను వదిలేయచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 333
  • 334
  • 335
  • next >
Top Stories