Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Woman

మహిళా ప్రత్యేకం

ఫీచర్డ్ఆహారంఆరోగ్యంరిలేషన్ షిప్ఆధ్యాత్మికం
గార్డెనింగ్పిల్లల పెంపకంమహిళా ప్రత్యేకం

మరిన్ని వార్తలు

Pickles: వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా.. ఈ టిప్స్ పాటించండి!
Pickles: వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా.. ఈ టిప్స్ పాటించండి!

Pickle Storage Tips:  ఎండాకాలంలో ఎంతో ఇష్టపడి ఊరగాయలు పెడుతుంటారు. కానీ, వర్షాకాలంలో తేమ వాతావరణం వల్ల కొన్నిసార్లు ఊరగాయ పాడయ్యే అవకాశం ఉంది. అలా పచ్చడి పాడుకాకుండా తాజాగా, టెస్టీగా ఉండేలా నిల్వ చేసేందుకు ఈ  టిప్స్ ఫాలోకండి.

మీరు స్టైలిష్‌గా కనిపించాలా ?  సరికొత్త స్టైల్‌ చీరకట్టు మీ కోసం!
మీరు స్టైలిష్‌గా కనిపించాలా ? సరికొత్త స్టైల్‌ చీరకట్టు మీ కోసం!

Blazer Saree Fusion Styles: చీరకట్టు కేవలం సంస్కృతిని ప్రతిబింబించడం మాత్రమే కాదు.. ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది.  ప్రొఫెషనల్ ఉమెన్స్ తమ ఆఫీసులో స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే.. బ్లేజర్‌తో సరికొత్త స్టైల్‌ చీరకట్టు ట్రై చేయండి.  

Blouse designs: చీరలో మరింత అందంగా కనిపించాలా? ఈ బ్లౌజ్‌లు ట్రై చేయండి
Blouse designs: చీరలో మరింత అందంగా కనిపించాలా? ఈ బ్లౌజ్‌లు ట్రై చేయండి

Halter Neck Blouse Designs: వేసవిలో చీరలపై ట్రెండీ, ఎంబ్రాయిడరీ హాల్టర్ నెక్ బ్లౌజ్‌లు ధరించండి. ప్లెయిన్ లేదా నెట్ చీరలతో స్టైలిష్ బ్లౌజ్ ట్రై చేస్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.   

Plastic Utensils: ప్లాస్టిక్ పాత్రలపై మరకలు పోవడం లేదా? ఈ టిప్స్ ఫాలోకండి
Plastic Utensils: ప్లాస్టిక్ పాత్రలపై మరకలు పోవడం లేదా? ఈ టిప్స్ ఫాలోకండి

Plastic: మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వస్తువులు భాగంగా మారిపోయాయి. ఇళ్లలో అనేక రకాలైన ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే.. వాటిపై మరకలు పడితే.. పోగొట్టాలంటే చాలా కష్టంగా మారుతుంది. కానీ, ఈ చిట్కాలు పాటిస్తే.. మరకలను ఈజీగా తొలగించవచ్చు. 

Skin care: మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..
Skin care: మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..

Skin care: చాలామందికి తమ చర్మం సున్నితంగా ఉండాలి. ముఖంపై ఎలాంటి మచ్చ లేకుండా ఫేయిర్ గా ఉండాలని భావిస్తారు. కానీ కొంతమందికి తరుచుగా ముఖంపై మొటిమలు అవుతుంటాయి. ఇంతకీ మొటిమలు కావడానికి గల కారణాలెంటో తెలుసుకుందాం.  
 

Painting Tips: ఇంటికి రంగులు వేస్తున్నారా?  ఈ విషయాలు గుర్తుంచుకోండి
Painting Tips: ఇంటికి రంగులు వేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఇంటికి రంగులు వేయడానికి చాలా సమయం పడుతుంది, అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే తక్కువ సమయంలోనే ఇంటికి రంగులు వేయవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఓ లూక్కేయండి.   

మీ అందాన్ని పెంచే.. ఈ మగ్గం చీరలు మీ దగ్గర ఉండాల్సిందే!
మీ అందాన్ని పెంచే.. ఈ మగ్గం చీరలు మీ దగ్గర ఉండాల్సిందే!

Handmade Sarees: చీరలను ఇష్టపడని మహిళలు ఎవరుంటారు. స్త్రీలు రోజూ కట్టకపోయినా పండుగైనా.. పబ్బానికైనా అందమైన చీర కట్టుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం మగ్గం చీరలు ట్రెండింగ్ లో ఉన్నాయి. లేటెస్ట్ మగ్గం శారీ ట్రెండ్స్‌ను ఇక్కడ  చూడండి.  

వర్షాకాలంలో కీటకాల బెడద తప్పట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్
వర్షాకాలంలో కీటకాల బెడద తప్పట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్

వర్షాకాలంలో ఎక్కడ చూసినా ఈగలు, కీటకాలు రాజ్యమేలుతుంటాయి. వర్షాకాలంలో తేమ, అపరిశుభ్రత కారణంగా వాటితో నానా తంటాలు పడాల్సివస్తుంది. కీటకాలను ఇంట్లో నుంచి  తరిమికొట్టాడానికి అరిదిపోయే చిట్కాలు మీ కోసం. 

. 

చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ కావడానికి కారణాలు ఇవే!
చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ కావడానికి కారణాలు ఇవే!

ప్రస్తుతం చాలామంది ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. 9 నుంచి 12 ఏళ్ల లోపే పీరియడ్స్ మొదలవుతున్నాయి. దీనికి కారణాలేంటి? ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Stress: మహిళలకు ఒత్తిడి ఎక్కువ గా ఉంటే ఏమౌతుందో తెలుసా?
Stress: మహిళలకు ఒత్తిడి ఎక్కువ గా ఉంటే ఏమౌతుందో తెలుసా?

ఒత్తిడి మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. హార్మోన్ల సమతుల్యత, సంతానోత్పత్తి, గర్భధారణ మీద దీని ప్రభావం ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉండగలరు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • ...
  • 270
  • 271
  • 272
  • next >
Top Stories